Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ సిటిజన్లు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి: న్యాయమూర్తి

Follow Udayam on Google
S. Kumar Oct 01, 2026 1:08 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత ఆదేశాల మేరకు పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో సీనియర్ సిటిజన్లకు న్యాయ అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, అవసరమైనప్పుడు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని జడ్జి శ్రీనిజ సూచించారు. అనంతరం వృద్ధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.

Comments

G
Loading comments...