Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ జర్నలిస్ట్ కు మహోన్నత సత్కారం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 18, 2026 7:09 PM విశాఖపట్నంGeneral
సీనియర్ జర్నలిస్ట్ కు మహోన్నత సత్కారం - Udayam
​విశాఖ నవ్యంధ్ర జర్నలిస్ట్స్ సంఘం భారతీయ శ్రమజీవి పత్రకార్ సంఘ్ అఖిల భారత పాత్రికేయ సదస్సు అత్యంత ఘనంగా జరిగింది. సమాజ పురోగతిలో పాత్రికేయుల పాత్రపై విస్తృతంగా చర్చించిన ఈ వేడుకకు ఎంపి శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వి డిజిటల్ బ్యూరో చీఫ్ ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ సమాజ శ్రేయస్సుకు తోటి జర్నలిస్టుల సంక్షేమానికి అందిస్తున్న నిరంతర సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు.

Comments

G
Loading comments...