వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ వీడీసీ కమిటీ అద్వర్యంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కమిటీ అధ్యక్షుడు దేగం సాయన్న తెలిపారు. గ్రామంలో గడి మైసమ్మ సార్గమ్మ పోచమ్మ ఆలయాల్లో నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు
సీజనల్ వ్యాధులు రాకుండా ఊరువాడను పిల్ల పాపలను పాడిపంటలను చల్లంగా చూడాలని వనదేవతలను ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం వీడిసి కమిటీ సభ్యులతో కలిసి వనభోజనాలకు వెళ్లారు.
Comments
Loading comments...

