Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దృష్టి పెట్టాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 21, 2026 7:28 PM మంచిర్యాలGeneral
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దృష్టి పెట్టాలి - Udayam
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది దృష్టి సాధించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...