Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 6:02 PM మంచిర్యాలGeneral
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
సీజనల్ వ్యాధులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలో ప్రజలకు డెంగ్యూ , మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి సందీప్, ఏఎన్ఎం మాధవి, గ్రామపంచాయతీ కార్యదర్శి కళ్యాణి, ఆశ కార్యకర్త, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...