Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ ఆందోళన.. పోలీసుల ట్విస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:42 AM జాతీయంGeneral
సీజేపీ ఆందోళన.. పోలీసుల ట్విస్ట్ - Udayam
ఈసీఐ చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన నిరసనల వేళ ముంబైలో హైడ్రామా నడిచింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారంపై అధికారులు స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Comments

G
Loading comments...