Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో రూ.21 లక్షల దోపిడీ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:56 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో రూ.21 లక్షల దోపిడీ - Udayam
హైదరాబాద్‌ నాంపల్లిలో క్రిప్టో కరెన్సీ మార్పిడి కోసం వచ్చిన ఎర్రగడ్డకు చెందిన అమరేంద్ర నుంచి ఇద్దరు వ్యక్తులు రూ.21 లక్షలు దోచుకెళ్లారు. మిత్రుల సలహాతో ఆయన బైనాన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డాలర్లుగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. బజార్‌ఘాట్‌లోని కార్యాలయంలో లావాదేవీలపై చర్చిస్తుండగా సుమైద్‌, సయ్యద్‌ ఆయన కళ్లలో పెప్పర్‌ స్ప్రే చల్లి నగదుతో పరారయ్యారు.

Comments

G
Loading comments...