వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద నకిలీ టికెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఏజెంట్ తమను మోసం చేశాడని ప్రయాణికులు పేర్కొన్నారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ టికెట్లు ఇచ్చిన ఏజెంట్ కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

