Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీజేఐ సూర్యకాంత్‌ ఆహ్వానంపై విద్యార్థుల అభ్యంతరం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 10, 2026 11:46 AM జాతీయంGeneral
సీజేఐ సూర్యకాంత్‌ ఆహ్వానంపై విద్యార్థుల అభ్యంతరం - Udayam
హైదరాబాద్‌ నల్సార్‌ యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని సుమారు 450 మంది విద్యార్థులు వ్యతిరేకించారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వీసీ, రిజిస్ట్రార్‌కు లేఖలు ఇచ్చారు. జూలై 23 నుంచి వివిధ బ్యాచ్‌ల విద్యార్థులు అభ్యంతరాలు తెలిపారు. ముఖ్య అతిథిని మార్చాలని కోరారు. దీనిపై తుది నిర్ణయం యూనివర్సిటీ యాజమాన్యం తీసుకోనుంది.

Comments

G
Loading comments...