వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ర్యాలీ, ధర్నా చేపట్టింది.
అనంతరం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల తొలగింపు, పొరపాట్లపై సమగ్ర విచారణ జరిపి అర్హులందరికీ న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

