Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ఊరట.. మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణ

Follow Udayam on Google
Harika Oct 05, 2026 2:57 PM జాతీయంGeneral
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ఊరట.. మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణ - Udayam
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యూస్‌పేపర్ కథనాల ఆధారంగా తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సీఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపింది. వివాదాస్పద ఫామ్-6ను ఎవరు సవరించారో తెలుసుకోవాలని పేర్కొంది.

Comments

G
Loading comments...