Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:10 PM వరంగల్General
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్ - Udayam
ఓటు చోరీ, ఎన్నికల అక్రమాల ఆరోపణలపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టును ఖండిస్తూ వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించి, సీఈసీ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...