వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం-పాలకొండ సీ.ఎస్.పీ రహదారిలో తూడి జంక్షన్ వద్ద గురువారం భారీ వృక్షం నేలకొరిగింది. ఈదురుగాలులకు రెండు పెద్ద చెట్లు విరిగి పడడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వెంటనే ఎస్ఐ షణ్ముఖరావు తమ సిబ్బందితో వెళ్లి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Comments
Loading comments...

