వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్బీఐ కార్యాలయం వద్ద ఆర్బీఐ ఏజీఎం శ్రీకాంత్ గోవుల సీఎఫ్ఎల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం అఖిల్, ఎల్డీఎం యాదగిరి, జిల్లా సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు సురేష్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక అవగాహన, బ్యాంకింగ్ సేవల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

