Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంపై వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై ఫిర్యాదు

Follow Udayam on Google
Girish Bidkar Sep 10, 2026 1:29 AM హైదరాబాద్General
సీఎంపై వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై ఫిర్యాదు - Udayam
సీఎం రేవంత్‌రెడ్డిపై అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పదవిని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...