వార్తలకు తిరిగి వెళ్లండి

బజార్‌హత్నూర్ మండలానికి చెందిన గాండ్ల సాయన్న, గిర్నూర్ గ్రామానికి చెందిన లక్కం రాజేశ్వర్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం నెరడిగొండలో అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి ఈ ఆర్థిక సాయం ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేందర్, యువ నాయకుడు చట్ల తరుణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

