Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
babu varun Sep 18, 2026 6:42 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ - Udayam
రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సుమారు 25 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చేలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగా నర్సయ్య చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...