వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఫిరోజ్ నగర్ కు చెందిన కలకొండ జ్యోతి కి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కు మంజూరైంది.
రూ. 44,000 విలువగల చెక్కును రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నిరుపేదల ఆరోగ్య అవసరాలకు ఈ పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి, సుభాష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

