Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:50 PM మెదక్General
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత - Udayam
నిజాంపేట మండలం కల్వకుంటకు చెందిన గారిగే వెంకటస్వామికి చికిత్స కోసం మంజూరైన రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును మంగళవారం సొసైటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. చెక్కు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, భాస్కర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...