Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ డెలివరీ గడువులోగా అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 20, 2026 7:34 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎంఆర్ డెలివరీ గడువులోగా అందించాలని  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Udayam
సీఎంఆర్ డెలివరీ, యాక్షన్ ప్యాడీ బకాయిల చెల్లింపు, ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైస్ మిల్లర్లు గత మూడు సీజన్ల సీఎంఆర్ డెలివరీ గడువులోగా అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...