Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:10 PM వనపర్తిGeneral
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నిరసన - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి శ్రీరాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య ఆధ్వర్యంలో బుధవారం పెద్దమందడి కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జనరల్‌ సెక్రెటరీ మధు, రవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...