వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం గురువారం నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, సెక్రటరీలు, హెచ్‌ఓడీలు పాల్గొంటున్నారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి సీఎం సూచనలు చేయనున్నారు.
Comments
Loading comments...

