వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో సీఎం సహాయ నిధి ద్వారా రూ.1.5 లక్షలు విలువ చేసే 6 చెక్కులు మంజూరయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆంజనేయులు, మినుప రాజు, లక్ష్మణ్, తదితర నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

