వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహా య నిధి పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు
అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆమీర్ కు 30 వేల రూపాయల
సీఎంఆర్‌ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

