వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన మజ్జిగ మహిపాల్ 81 వేలు, మజ్జిగ నవనీత 20, 500 రూపాయల సిఎం సహాయ నీది చెక్కులు ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సహకారంతో చెక్కును భాధితులకు అందజేయడం జరిగిందనీ రాకొండ సర్పంచ్ మచ్చేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో చాపల వెంకటయ్య, చాపల నర్సిములు, మజ్జిగ శ్రీనివాస్, బండి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

