వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన పల్లి హరికృష్ణ ద్విచక్ర వాహన ప్రమాదంలో రెండు కాళ్లు దెబ్బతినడంతో శస్త్రచికిత్స కోసం ఎమ్మెల్యే ద్వారా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు.
ఆయనకు రూ.79,396లు మంజూరయ్యాయి. మంగళవారం హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చెక్కును అందజేశారు.
Comments
Loading comments...

