వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లెడ్ చౌదరి గూడ మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నల్లపూసల లక్ష్మికి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రూ.2,25,000 సీఎం సహాయ నిధి చెక్కును లక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

