వార్తలకు తిరిగి వెళ్లండి

రామాపురంలో జరిగిన సీఎం సభకు దుత్తలూరు మండలం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. రెడ్డిదిన్నె గ్రామం నుంచి సభకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు.
టీడీపీ నాయకులతో పాటు కూటమి శ్రేణులు భారీగా బయలుదేరాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెడ్డిదిన్నె గ్రామంలో సందడి నెలకొంది.
Comments
Loading comments...

