Udayam Digital
Menu

సీఎం సభకు 1,000 బస్సుల మళ్లింపు

Manjunath Nov 19, 2026 11:18 AM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి సభ కోసం నగరం నుంచి 1,000 బస్సులను మళ్లించడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లేవారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే ప్రజాపాలనా? అంటూ ప్రయాణికులు నిలదీస్తున్నారు.

Comments

G
Loading comments...