వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో రాయికల్‌కు చెందిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ నాయకులు కుర్మ మల్లారెడ్డి, కూనరపు భూమేశ్, బన్న సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సభ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేసినట్లు ఏఎస్సై సైఫుద్దీన్ తెలిపారు.
Comments
Loading comments...

