Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం

Follow Udayam on Google
Chitty Ramesh Sep 25, 2026 2:48 PM మంచిర్యాలGeneral
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం - Udayam
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్జిరెల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ అనారోగ్య సమస్యకి చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఎల్ఓసీ ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...