Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి భద్రాచలం ఎమ్మెల్యే

Follow Udayam on Google
madhu Sep 16, 2026 3:24 PM ములుగుGeneral
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి భద్రాచలం ఎమ్మెల్యే - Udayam
నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధి దారులకు రూ.4,92,000 విలువైన చెక్కులను లబ్ధిదారులు పంపిణీ చేశారు.సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరు పేదల పాలిట గొప్ప వరంగా మారిందని మాట్లాడారు . ఎంతోమంది ఆర్తులను ఈ పథకం ఆదుకుంటున్నదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...