వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంపై ప్రజలు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరారు.
చప్పట్లు మెత్తగా కొడుతున్నారని, వెనుక ఉన్నవారు కూడా గట్టిగా కొట్టాలని చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

