Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవీకాలం ముగిసినా చెల్లింపులు నిల్

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 4:30 PM విజయనగరంGeneral
పదవీకాలం ముగిసినా చెల్లింపులు నిల్ - Udayam
రాష్ట్ర వ్యాప్తంగా 10,047 మంది ఎంపీటీసీలు, 660 మంది జడ్పీటీసీల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. 2024 ఏప్రిల్ నుంచి బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25తో సభ్యుల పదవీకాలం ముగిసినా చెల్లింపులు జరగలేదు. ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...