వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నుంచి సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభకు ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.
సిరిసిల్ల సభకు ప్రజలను తరలించే ఏర్పాట్లను షబ్బీర్ అలీ పర్యవేక్షించారు.
Comments
Loading comments...

