Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది: కేటీఆర్

Follow Udayam on Google
Harika Sep 30, 2026 4:07 PM జాతీయంGeneral
ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత కోల్పోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారూ. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని, స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ స్థానంలో తాను ఉండి ఉంటే సీఈసీ పదవికి ఎప్పుడో రాజీనామా చేసేవాడినని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...