వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి అయ్యేది తాను కాదని, కేసీఆర్‌నే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

