వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిపై సందీప్ ఫోకస్ పెంచుతున్నారు. రాష్ట్రస్థాయి రాజకీయాల్లో బొత్స బిజీగా ఉండే అవకాశం ఉండగా, అనూష భీమిలి ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో చీపురుపల్లిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యత సందీప్పై పడింది.
చిన్న శ్రీను TDPలో చేరడంతో మారిన సమీకరణాలను ఎదుర్కొంటూ బొత్స వర్గాన్ని ఏకతాటిపైకి తేవడం ఆయనకు తొలి సవాల్గా మారింది. 2029 ఎన్నికలకు తండ్రికి బలమైన పునాది వేయడంలో ఆయన పాత్ర కీలకంగా మారనుంది.
Comments
Loading comments...

