వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్లలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి గితె అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సమీక్ష నిర్వహించారు
సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు రగుడు బైపాస్ మైదానంలో సభలో పాల్గొంటారని తెలిపారు. అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

