వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు శ్రావణ్, సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి, తాను స్వయంగా గీసిన రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహూకరించారు. సీఎం ఆ చిత్రపటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తూ శ్రావణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

