వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎంను సత్కరించి, విదేశీ పర్యటన విజయవంతమైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

