Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌, నటిపై పోస్టులపై కేసు నమోదు

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:08 AM హైదరాబాద్General
సీఎం రేవంత్‌, నటిపై పోస్టులపై కేసు నమోదు - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీ నటి సురేఖావాణిపై ఎక్స్‌ వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన ‘డిగ్‌ టీవీ తెలుగు’ ఖాతాపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఎం ప్రతిష్టను దెబ్బతీసేలా, మహిళా నటిని కించపరిచేలా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Comments

G
Loading comments...