Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటనపై చింతా ప్రభాకర్ విమర్శలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 4:54 PM హైదరాబాద్General
సీఎం పర్యటనపై చింతా ప్రభాకర్ విమర్శలు - Udayam
తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. సంగారెడ్డి పర్యటనపై తనకు సమాచారం ఇవ్వలేదని, తనతో పాటు ప్రజలను సీఎం అవమానించారని ఆరోపించారు. సీఎం సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా జరిగిందని విమర్శిస్తూ, స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు ఎందుకని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...