వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సీఎం నారా చంద్రబాబు ఆగస్టు 22న ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి గృహాన్ని సందర్శించనున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా SP దామోదర్ శుక్రవారం తెలిపారు.
ఈ మేరకు ఎల్.కోట చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో ఏరియా డామినేషన్ చేపట్టాలని, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని , MLA గృహానికి సమీపంలో రూఫ్ టాప్ లపై బందోబస్తు ఏర్పాటు చేయాలని అదికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

