Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటన వేళ ముందస్తు అరెస్టులు

Follow Udayam on Google
Sudheer Sep 30, 2026 10:26 AM కరీంనగర్General
సీఎం పర్యటన వేళ ముందస్తు అరెస్టులు - Udayam
కరీంనగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలను అడ్డుకునేందుకు కొత్తపల్లి పోలీసులు బీఆర్ఎస్, బీజేపీ నేతలు, విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య సాగిన ఈ అరెస్టులు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...