వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కును అడ్డుకోవడం సరికాదన్నారు
సీఎం పర్యటన పేరుతో నిర్బంధాలు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

