వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గంటల రేణుక, మాల మహానాడు నేతలతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం పర్యటనను అడ్డుకునే అవకాశం ఉందనే అనుమానంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేసారు.
Comments
Loading comments...

