Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్‌ నేత అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:36 AM కరీంనగర్General
సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్‌ నేత అరెస్ట్ - Udayam
కరీంనగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొత్తపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్‌ నాయకుడు మహమ్మద్‌ సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేసి, అనుమానితులను ముందస్తుగా అడ్డుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...