వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. భద్రత, పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభం అనంతరం సీఎం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

