వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని మాల సంఘాలు స్పష్టం చేశాయి. ఎస్సీ వర్గీకరణ, జీవో 99తో మాలలకు ఉద్యోగ, విద్యావకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించాయి. రిజర్వేషన్లను ఏడు శాతానికి పెంచాలని డిమాండ్ చేశాయి.
ఈ కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు బండారి నరసయ్య, అంబాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

